మహబూబాబాద్: Lokal యాప్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు..!

1918చూసినవారు
మహబూబాబాద్: Lokal యాప్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు..!
తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే అంశంపై నియోజకవర్గాల వారీగా Lokal యాప్ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. Lokal యాప్ సర్వే ప్రకారం మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి 31%, కాంగ్రెస్ కి 47%, బీజేపీకి 11%.. 11% శాతం ఏమి చెప్పలేము అని తమ అభిప్రాయం తెలిపారు. ఏదేమైనా గెలుపు కాంగ్రెస్‌దే అని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేపై మీ కామెంట్ ఏంటో రాసేయండి. SHARE IT.

సంబంధిత పోస్ట్