ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్సై

61చూసినవారు
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్సై
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు. గురువారం ఏటూరు నాగారంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్సై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు లైసెన్సు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. తమ ఆటోలపై టాప్ నెంబర్, ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్