బాల్య వివాహాలు బాలికల అభివృద్ధికి విఘాతంగా మారుతున్నాయి

1092చూసినవారు
బాల్య వివాహాలు బాలికల అభివృద్ధికి విఘాతంగా మారుతున్నాయి
బాల్య వివాహాలు బాలికల అభివృద్ధికి విఘాతంగా మారుతున్నాయని ఐసిడిఎస్ ములుగు సిడిపిఓ స్వాతి అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఐసిపిఎస్ అధ్వర్యంలో బాల్య వివాహాల నిషేధం -2006, అక్రమ దత్తత నిషేధ చట్టాలపై శనివారం జిల్లాలోని ఐసిడిఎస్ క్షేత్రస్థాయి సిబ్బంది అయిన సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు సెన్సిటైజేషన్ కార్యక్రమంను నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్