వింత వ్యాధి.. ఏమి తిన్నా యువతికి మరణమే..

65చూసినవారు
వింత వ్యాధి.. ఏమి తిన్నా యువతికి మరణమే..
పొరపాటున అన్నం లేదా రోటీ తింటే చనిపోయేంత వింత వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ మహిళ పేరు కరోలిన్ క్రే (24). అమెరికాలోని మసాచుసెట్స్ నివాసి. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MCAS) అనే అరుదైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. దీని వలన అలెర్జీతో ఇబ్బంది పడుతుంది. అన్నం, రొట్టె లేదా ఆవాలతో చేసిన రోజువారీ పదార్థాలు తిన్న సరే ఆమె మరణిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్