తల్లిపై కూతురి ప్రేమ.. ఎమోషనల్ వీడియో (Viral)

78చూసినవారు
ప్రస్తుతం ఓ తల్లీ కూతుళ్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ తల్లి జుట్టు కత్తిరించుకోవడానికి ఆమె కూతురితో పాటు పార్లర్‌కి వెళ్లి కుర్చీలో కూర్చుంది. అయితే షేవింగ్ మిషన్ తీసుకుని తన తల్లి వెనుక నిలబడి తల్లికి బదులుగా తన జుట్టును తానే కత్తిరించుకుంది. ఆ తర్వాత తల్లీ, కూతురు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్