దసరాను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

1048చూసినవారు
దసరాను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
దసర పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి  ఇతరుల పట్ల, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్