ములుగు : గురువారం పార్లమెంటు ఎన్నికల్లో మాజీమంత్రి ఆజ్మిరా చందులాల్ స్వగ్రామమైన (ములుగు మండలం) జగ్గన్నపేట గ్రామంలో (పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా) ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ గిరిజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మరియు వారి కుమారుడు ములుగు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.