బాలికను అత్యాచారం హత్య చేసిన మృగాన్ని ఉరితీయాలని ర్యాలీ

68చూసినవారు
బాలికను అత్యాచారం హత్య చేసిన మృగాన్ని ఉరితీయాలని ర్యాలీ
ములుగు జిల్లా కేంద్రంలో బేబీ సహస్ర యొక్క ఆత్మ శాంతించాలని బంజారా ములుగు జిల్లా నాయకుల సమక్షంలో ములుగు బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద చిన్నారికి సోమవారం రాత్రి నివాళులర్పించి శాంతియుతంగా కొవ్యొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఏరియా హాస్పిటల్ వరకు అక్కడి నుండి తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో బంజారా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్