ములుగు జిల్లా తాడ్వాయి మండలం తాడ్వాయి - మేడారం దారిలో 50వేల
చెట్లు నేల కూలిన విషయం తెలిసిందే. కాగా బుధవారం ఫారెస్ట్ ఫోర్సెస్ హెడ్ డోబ్రీయల్ ఘటనా ప్రదేశ
ాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తన 38 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదన్నారు. క్లౌడ్ బరస్ట్, వాతావరణ మార్పులు కారణంగా సంభవించిందని అన్నారు. మెట్రో లాజీకాల్ డిపార్ట్మెంట్ లో స్టడీ చేపిస్తామన్నారు.