చెన్నారావుపేట: అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి

80చూసినవారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండించాయి.
శుక్రవారం రోజున వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్ఎస్ఎస్, మనువాద సిద్ధాంతాన్నికడుపులో పెట్టుకొని ఎన్నికల సందర్భంలో అంబేద్కర్ సిద్ధాంతం గొప్పది, అంబేద్కర్ గొప్పవాడు అంటూ దళిత బహుజనల ఓట్ల కోసమే అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్