హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి

78చూసినవారు
హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం భాంజిపేట్ గ్రామం మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ నర్సంపేట యూత్ అధ్యక్షులు కుక్కమూడు అశోక్ శుక్రవారం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతి అని ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారని, కనుక రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్