తాలు, తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు

77చూసినవారు
తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులను, మిల్లర్లనునర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశించారు. ఆదేశించిన
శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై అధికారులు మిల్లర్లతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో అధికారులు పర్యవేక్షణ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్