నర్సంపేట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

53చూసినవారు
నర్సంపేట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 24వ వార్డులో వాసు నాయక్ ఇటీవల అనారోగ్యంతో హస్పిటల్ లో చికిత్స పొందారు. అనంతరం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ప్రభుత్వం నుండి వచ్చిన 16, 000/ రూపాయల చెక్కును 24వ వార్డు ఇంచార్జ్ పట్టణ అధికార ప్రతినిధి గుంటి వీర ప్రకాష్, 24వ డివిజన్ అధ్యక్షులు కోల చరణ్ రాజ్ చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్