బాల్ బ్యాట్మెంటన్ నెట్ ను దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులు

2218చూసినవారు
బాల్ బ్యాట్మెంటన్ నెట్ ను దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులు
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని బోల్లికొండ గ్రామంలో బాల్ బ్యాట్మెంటన్ ఆట నెట్ ను దాదాపు రూ. 5 వేల విలువగల నెట్ ను శనివారం అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు యూత్ ప్రెసిడెంట్ గుగులోతు రాములు ఆదివారం తెలిపారు. ఇలాంటి దొంగతనాలు అరికట్టేందుకు గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్