గురుకుల విద్యాలయం సందర్శించిన అధికారి

81చూసినవారు
గురుకుల విద్యాలయం సందర్శించిన అధికారి
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పరిధిలోని ఉన్న కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాన్ని శుక్రవారం ఏఎంఓ సృజన్ తేజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ సాధన సర్వే పరీక్ష బేస్ లైన్ పరీక్ష ఫలితాలు పరిశీలించి విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్