క్యాప్ ఆఫీస్ పున: ప్రారంభించిన ఎమ్మెల్యే

68చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సోమవారం చండీయాగం నిర్వహించారు. అనంతరం పాలు పొంగిచ్చి క్యాంపు ఆఫీస్ ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు పున: ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పాలకుర్తి కాంగ్రెస్ పార్టి శ్రేణులు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్