గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా

1199చూసినవారు
గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా
గత పది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయం ముందు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి మాట్లాడారు పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్