ఊరూరా ఘనంగా హోలీ పండుగ సంబరాలు

1099చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం గ్రామంలో సోమవారం ఉదయం 7 గంటల నుండి మొదలైన హోలీ రంగేళిలో కుల, మత, బీద, ధనిక, చిన్న, పెద్ద, భేద భావాలు లేకుండా అందరూ కలిసికట్టుగా భారతదేశ సాంప్రదాయాన్ని ముందు తరాలకు అందించడం కొరకు రకరకాల రంగులతో సంతోషమైన కేరింతలతో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉదయాన్నే హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్