కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది

1917చూసినవారు
కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది
కేసీఆర్ పర్యటనపై జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తన అత్త హనుమండ్ల ఝాన్సీ రెడ్డితో కల్సి స్పందించారు. ఆదివారం వారు పాలకుర్తి లో మాట్లాడుతూ కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉందని, తీహార్ జైల్లో ఉన్న తన కూతురు కవితను పరామర్శిస్తే బాగుండేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్