కడియం కావ్య గెలుపు కొరకు ప్రచారం

82చూసినవారు
కడియం కావ్య గెలుపు కొరకు ప్రచారం
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం దేవరుప్పుల మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాం ఆధ్వర్యంలో చిన్నమాడుర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి కడియం కావ్య గెలుపుకై గ్రామం నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్