కాంగ్రెస్ పార్టీలో చేరికలు

1544చూసినవారు
హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి, ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజుల నేతృత్వంలో జనగాం జిల్లా పాలకుర్తి, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్