తొర్రూరు లో చిందేసిన మంత్రి ఎర్రబెల్లి

4539చూసినవారు
తొర్రూరు పట్టణ కేంద్రంలోని పాటి మీద అయ్యప్ప స్వామి దేవాలయంలో శివశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములతో కలిసి భజన చేస్తూ కాలు కదిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ ముఖ్యనాయకులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్