ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్ సేవలు లేవు :బీజేపీనేత

67చూసినవారు
ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్ సేవలు లేవు :బీజేపీనేత
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రమైన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షులు దుంపల సంపత్ బుధవారం సందర్శించి సమస్యలు పరిశీలించారు. వెంటనే స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయి డాక్టర్లతో పాటు సిబ్బందిని నియమించి మెరుగైన సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కొరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కమ్మగాని నాగేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్