జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో నేడు శనివారం ఉదయం 11 గంటలకు డ్రా, సీల్డ్ టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2025 సంవత్సరానికి స్వామి వారి పేరుతో గల జూట్ బ్యాగ్తో అభిషేకం, వాహనపూజ సామగ్రి సప్లై, తదితర వాటికి టెండర్లను డ్రా పద్ధతి, సీల్డ్ టెండర్ ద్వారా నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.