పాలకుర్తి: డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై హర్షం

56చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామములో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అర్బన్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి వసతి గృహల విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ చార్జీలను పెంచినందుకు గాను సోమవారం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్