గాంధీ భవన్ లో పాలకుర్తి లొల్లి

13937చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి తీరుకి వ్యతిరేకంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. శనివారం దేవరుప్పుల నుండి హైదరాబాద్ కు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు మoడల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ ముందు నిరసనకు దిగినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్