పాలకుర్తి: విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

74చూసినవారు
పాలకుర్తి: విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలని పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హాస్టల్లోని తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొని విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు.

సంబంధిత పోస్ట్