బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యాకూబ్ మృతి

1061చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యాకూబ్ మృతి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండల మాజీ కో ఆప్టెడ్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాట్రపల్లి గ్రామానికి చెందిన ఎండి. యాకూబ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు రాయపర్తి బిఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందారని వారి మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. యాకూబ్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్