దేశానికి తెలంగాణ పల్లెలు ఆదర్శం

137చూసినవారు
దేశానికి తెలంగాణ పల్లెలు ఆదర్శం
రాష్ట్రంలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలవను ఉన్నాయని మహబూబాబాద్ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ మండల జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరించి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తులు, కాస్మెటిక్ వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనతో తెలంగాణలో పల్లెలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలములోని చింతలపల్లి వెంకటాపురం, పత్తేపురం ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్