మానవత్వం చాటుకున్న తొర్రూర్ పోలీసులు

3889చూసినవారు
మానవత్వం చాటుకున్న తొర్రూర్ పోలీసులు
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ కేంద్రంలో శనివారం నిర్వహిస్తున్న గ్రూప్ 4 పరీక్షలు 10 కేంద్రాల్లో జరుగుతున్నాయి. దాదాపు 4000 అభ్యర్డులు పరీక్ష రాస్తూ అభ్యర్థులకు తోడుగా వచ్చిన వారికీ, అభ్యర్థుల పిల్లలను పట్టుకున్న వారికీ బందోబస్త్ కోసం వచ్చిన తొర్రురు పోలీసులు వారికీ అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. కొరవి మండల కేంద్రంలో చెందిన సబిత పరీక్షరాస్త్రంతో వారి చిన్నారిని కానిస్టేబుల్ శ్రీలత ఎత్తుకొని ఆదరించారు. ఈ సందర్భముగా మానవత్వం చూపిన పోలీస్ సిబ్బందిని తొర్రురు డీస్పీ రఘు తొర్రురు సీఐ సత్యనారాయణను. ఎస్సై సతీష్ ను రాంజీ ని అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్