నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్

59చూసినవారు
నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్
పాలకుర్తి నియోజక వర్గ పరిధిలోని పెద్దవంగర మండల ఎస్సైగా జి. ఉపేందర్ నియామకమయ్యారు. ఆదివారం ఈ మేరకు పెద్దవంగర పోలీసు స్టేషన్ లో పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్ ను సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్