కొడకండ్ల పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఎస్సైకి స్వాగతం

74చూసినవారు
కొడకండ్ల పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఎస్సైకి స్వాగతం
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని కొడకండ్ల మండలంలోని పోలీస్ స్టేషన్ కి కొత్తగా బదిలీ పై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ సి హెచ్. రాజుకు నర్సింగాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం శాలువాతో స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ, వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాయకులుగా మీరు ముందుండి చూడాలని సూచనప్రాయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్