Oct 18, 2024, 14:10 IST/మహబూబాబాద్
మహబూబాబాద్
అందనాలపాడులో పిడుగు పడి మహిళ మృతి
Oct 18, 2024, 14:10 IST
మహబుబాబాద్ జిల్లా సిరోలు మండలం అందనాలపాడు గ్రామంలో పిడుగు పడింది. గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతురాజు వెంకమ్మ (43) తమ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పిడుగు పడి మహిళ మృతి చెందింది. ఆమె మృతితో తమ బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. దీనితో గ్రామంలో విషాద ఛాయలు అలుకుమున్నాయి.