పెండింగ్ డిఎ లు మరియు బిల్స్ అన్ని వెంటనే చెల్లించాలి

67చూసినవారు
పెండింగ్ డిఎ లు మరియు బిల్స్ అన్ని వెంటనే చెల్లించాలి
మహబూబాబాద్ గర్ల్స్ హైస్కూల్లో యుటిఎఫ్ మహబూబాబాద్ మండలం సబ్ కమిటీ సమావేశం మండల అధ్యక్షులు జి సంజీవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు బానోతు హరినాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఐదు డిఏలు కు ఒక్క డి ఏ ఇవ్వడం, పెండింగ్ లో ఉన్న బిల్స్ రిటైర్ ఉద్యోగుల బిల్స్ లను వెంటనే జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కుమార్, కోశాధికారి ఎస్ నాగేశ్వరరావు, సభ్యులు రాంజీ, పి ప్రసాద్, భరత్ కుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్