అమ్మ మాట - అంగన్వాడి బాట

81చూసినవారు
అమ్మ మాట - అంగన్వాడి బాట
అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం నడికూడ మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ భాగ్యలక్ష్మి సూపర్వైజర్ శ్రీదేవి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యనుకు సంబంధించిన అంగన్వాడి పిల్లలను అంగన్వాడీలో చేర్పించి వారి భవితకు పునాది వేయాలని పిల్లలకు వారి శారీరక అభివృద్ధి తోడ్పడతాయని తదితర అంశాలు తల్లులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్