పరకాలలో అయ్యప్పస్వామి పడిపూజలో భూపాలపల్లి ఎమ్మెల్యే

84చూసినవారు
పరకాలలోని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్పస్వామి వారి దేవాలయంలో ఆదివారం పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారి మహా పడిపూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరిపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లని చూపు తప్పక ఉండాలని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్