పరకాలలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చిన బిఆర్ఎస్

58చూసినవారు
హనుమకొండ జిల్లా పరకాలలో మంగళవారం లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, జైలు లో నిర్బంధించి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పరకాల లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు బిఆర్ఎస్ నాయకులు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్