పరకాల: పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలుస్తుంది

51చూసినవారు
సంగెం మండలంకి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం 1556మందికి 15 కోట్ల 57 లక్షల 78వేల 496 రూపాయలు, సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా 1173 మందికి 3కోట్ల 68 లక్షల 61 వేల రూపాయలను అందించామన్నారు.

సంబంధిత పోస్ట్