బొల్లికుంటలో జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్

54చూసినవారు
బొల్లికుంటలో జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి బొల్లికుంటలో గురువారం మున్సిపల్ ఆఫీస్ ముందు జాతీయ జెండా స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలు దేశం నలువైపులకు చేరాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్