మత్తడి కారణంగా రాత్రి పూట రాకపోకలు నిలిపివేత

81చూసినవారు
వరంగల్ ములుగు జాతీయ రహదారిలో ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద గల చెరువు మత్తడి పోస్తుంది. వరంగల్ హన్మకొండ నుండి ములుగు వెళ్ళే మార్గం ఆదివారం రాత్రి నుండి మూసివేయడం జరిగింది. వర్షాల కారణంగా ప్రయాణికుల జాగ్రత్త కొరకై స్థానిక పోలీసులు రోడ్డు మార్గంలో బారికేడ్లను పెట్టారు.

సంబంధిత పోస్ట్