ఉత్సాహంగా సాగుతున్న బొడ్డెమ్మ ఆటలు

471చూసినవారు
ఉత్సాహంగా సాగుతున్న బొడ్డెమ్మ  ఆటలు
సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సంప్రదాయంలో భాగంగా బొడ్డెమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బొడ్డెమ్మ సంబరాలలో భాగంగా మంగళవారం బొడ్డెమ్మ తల్లిని మట్టితో తయారు చేసి వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు. మహిళలు, పిల్లలు అందరు బొడ్డెమ్మ తల్లి చుట్టూ చేరి తమ 9 రోజులు వివిధ రకాల ఆటపాటలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్