ఆమరణ నిరాహార దీక్ష.. క్షిణించిన ఆరోగ్యం

85చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గీసుగొండలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమారస్వామి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం 6వ రోజుకు చేరింది. ఆరోగ్యం క్షిణించడంతో 108కి కాల్ చేశారు. ఎంజీఎం సిబ్బంది వచ్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్