భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే

75చూసినవారు
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి మంగళవారం నాకు 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంగెం మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి, ప్రతిజ్ఞ చేపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్