బీజేపీలో పార్టీలో చేరిక

82చూసినవారు
బీజేపీలో పార్టీలో చేరిక
పరకాల పట్టణ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మండల అధ్యక్షుడు దగ్గు విజేందర్ రావు, దుబ్బాక నటరాజ్, పొట్లపెల్లి సుధాకర్ రావు తో పాటు పలువురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా దగ్గు విజేందర్ రావు మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ప్రధాని మోడీకి మద్దతు తెలిపేందుకు బీజేపీలో చేరినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్