ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 10 శాతం రిజర్వేషన్‌

52చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 10 శాతం రిజర్వేషన్‌
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్‌లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అలాగే వయో సడలింపుతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పింది. ఈ మేరకు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌లో వయో సడలింపు, సమాంతర రిజర్వేషన్ ఇస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్