సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: ఎమ్మెల్సీ

59చూసినవారు
సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: ఎమ్మెల్సీ
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పిలుపునిచ్చారు. శనివారం పరకాలలో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో సమన్వయంతో పనిచేసి సుధీర్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్