పరకాల: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికహారం అందించాలి

76చూసినవారు
పరకాల: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికహారం అందించాలి
గురువారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ ఎంజేపీ వసతి గృహాన్ని పరిశీలించారు. గురువారం ఆత్మకూరు మండలం పెద్దాపుర్ లోని జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో ఆత్మకూర్ నోడల్ అధికారి రాజేందర్,ఆత్మకూరు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డితో కలిసి ఎంజేపీ వసతి గృహాన్ని పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి మాట్లాడారు. విద్యార్థులకు విద్యా బోధనతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్