కాట్రపల్లిలో అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు

170చూసినవారు
కాట్రపల్లిలో అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు
సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో చారిత్రక పోచమ్మ గుడి వద్ద సర్పంచ్ సాగర్ రెడ్డి అధ్వర్యంలో బుధవారం ఎంతో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ తన సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రచూర్ణభాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయితీ సిబ్బంది, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్