నెక్కొండ మండల యూత్ అధ్యక్షులుగా ప్రవీణ్ గౌడ్

169చూసినవారు
నెక్కొండ మండల యూత్ అధ్యక్షులుగా ప్రవీణ్ గౌడ్
వరంగల్ జిల్లా నెక్కొండ మండల సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం యూత్ అధ్యక్షులుగా ప్రవీణ్ గౌడ్ ను నెక్కొండ మండల ఉపాధ్యక్షులుగా సూరయ్య గౌడ్ లను మండలం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియమించగా నియామక పత్రాన్ని వరంగల్ జిల్లా అధ్యక్షులు నాగయ్య గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని నియామక పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సలహాదారుడు సాంబయ్య, ఇతర గౌడ సోదరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్