గ్రామపంచాయతీ భవనంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం పరకాల మండల కేంద్రంలోని లక్ష్మీపురం గ్రామంలో 20 లక్షల రూపాయలతో ఈజీఎస్ నిధులతో మంజూరైన గ్రామపంచాయతీ భవనమునకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించారు. వివక్షత లేకుండా ప్రతి గ్రామానికి అవసరాన్ని బట్టి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్